Bible Language

Luke 4:23 (NET) New English Translation

Versions

TEV   ఆయన వారిని చూచివైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అను సామెత చెప్పి, కపెర్నహూములో కార్యములు నీవు చేసితివని మేము వింటిమో, కార్యములు నీ స్వదేశమందును చేయుమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురనెను.
ERVTE   యేసు వాళ్ళతో విధంగా అన్నాడు: “”వైద్యుడా! నిన్ను నీవు నయం చేసుకో!’ అన్న సామెత మీరు నాకు చెబుతారని తెలుసు. పైగా మీరు, ‘కపెర్నహూములో చేసిన మహాత్యాల్ని గురించి మేము విన్నాము. వాటిని యిక్కడ నీ స్వగ్రామంలో కూడా చెయ్యి!” అని అంటారని నాకు తెలుసు.