Bible Language

Micah 3:1 (NET) New English Translation

Versions

TEV   నేనీలాగు ప్రకటించితినియాకోబు సంతతియొక్క ప్రధానులారా, ఇశ్రాయేలీయుల అధిపతులారా, ఆల కించుడి; న్యాయము ఎరిగియుండుట మీ ధర్మమే గదా.
ERVTE   అప్పుడు నేనిలా అన్నాను: “యాకోబు పెద్దలారా, ఇశ్రాయేలు దేశాధిపతులారా, ఇప్పుడు వినండి. న్యాయమంటే ఏమిటో మీరు తెలుసుకోవాలి!
IRVTE   నేనిలా చెప్పాను. “యాకోబు నాయకులారా,
ఇశ్రాయేలీయుల అధికారులారా, ఇప్పుడు వినండి.
న్యాయం అంటే ఏంటో మీరు తెలుసుకోవద్దా?