Bible Language

Micah 4:2 (NET) New English Translation

Versions

TEV   కాబట్టి కాలమున అన్యజనులనేకులు వచ్చి సీయోనులోనుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలు వెళ్లును; యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి, ఆయన తనమార్గములవిషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుకొందము అని చెప్పుకొందురు.
ERVTE   అనేక దేశాలవారు వచ్చి ఇలా అంటారు: “రండి మనం యెహోవా పర్వతంమీదికి వెళదాం! యాకోబు దేవుని ఆలయానికి వెళదాం! యెహోవా తన ధర్మాన్ని మనకు నేర్పుతాడు. ఆయన మార్గంలో మనం నడుద్దాం.” ఎందువల్లనంటే దేవుని బోధలు సీయోనునుండి వస్తాయి. యెహోవా వాక్కు యెరూషలేమునుండి వస్తుంది!
IRVTE   అనేక రాజ్యాలవారు వచ్చి ఇలా అంటారు,
“యాకోబు దేవుని మందిరానికి,
యెహోవా పర్వతానికి మనం వెళ్దాం, పదండి.
ఆయన తన విధానాలను మనకు నేర్పిస్తాడు.
మనం ఆయన దారుల్లో నడుచుకుందాం.”
సీయోనులో నుంచి ధర్మశాస్త్రం,
యెరూషలేములో నుంచి యెహోవా వాక్కు వెలువడతాయి.