Bible Language

Nehemiah 2:20 (NET) New English Translation

Versions

TEV   అందుకు నేనుఆకాశమందు నివాసియైన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము, యెరూషలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచనయైనను లేదని ప్రత్యుత్తరమిచ్చితిని.
ERVTE   అయితే, నేను వాళ్లకిలా బదులు చెప్పాను:”పరలోకమందున్న దేవుడే మా పనిలో మాకు విజయం చేకూరుస్తాడు. దేవుని దాసులమైన మేము నగరాన్ని తిరిగి నిర్మిస్తున్నాము. కృషిలో మాకు మీరు సహాయం చెయ్యలేరు. మీ కుటుంబంలో ఒక్కరూ ఇక్కడ యెరూషలేములో నివసించలేదు. నేలలో కొంచెం కూడా మీకు చెందదు. మీకు యిక్కడ వుండే హక్కు బొత్తిగా లేదు!”
IRVTE   అందుకు నేను “ఆకాశంలో ఉన్న దేవుడే మా పని సఫలం చేస్తాడు. మేము ఆయన సేవకులం. మేమంతా పూనుకుని కడతాం. అయితే మీకు మాత్రం యెరూషలేంలో భాగం గానీ, హక్కు గానీ, వారసత్వపరమైన వంతు గానీ ఎంత మాత్రం లేవు” అన్నాను. PE