Bible Language

Numbers 12:16 (NET) New English Translation

Versions

TEV   తరువాత జనులు హజేరోతు నుండి సాగి పారాను అరణ్యములో దిగిరి.
ERVTE   అది జరిగిన తర్వాత ప్రజలు హజేరోతు విడిచి పారాను అరణ్యనికి ప్రయాణం చేసారు. ప్రజలు అరణ్యంలో గుడారాలు వేసుకొనిరి.
IRVTE   తరువాత ప్రజలు హజేరోతు నుండి ప్రయాణం చేసి పారాను అరణ్యంలో ఆగారు. PE