Bible Language

Numbers 16:42 (NET) New English Translation

Versions

TEV   సమాజము మోషే అహరోను లకు విరోధముగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారమువైపు తిరిగి చూడగా మేఘము దాని కమ్మెను; యెహోవా మహిమయు కనబడెను.
ERVTE   మోషే, అహరోనులు సన్నిధి గుడారం ప్రవేశం దగ్గర నిలబడి ఉన్నారు. మోషే, అహరోనుల మీద ఫిర్యాదు చేయటానికి ప్రజలు ఆచోట చేరారు. అయితే వారు సన్నిద గుడారం వైపు చూచినప్పుడు, మేఘం దానిని అవరించి, యెహోవా మహిమ అక్కడ ప్రత్యక్షమయింది.
IRVTE   సమాజమంతా మోషే అహరోనులకు విరోధంగా సమకూడారు. వారు సన్నిధి గుడారం వైపు తిరిగి చూసినప్పుడు, మేఘం దాన్ని కమ్మింది. యెహోవా మహిమ కూడా కనిపించింది.