Bible Language

Numbers 20:11 (NET) New English Translation

Versions

TEV   అప్పుడు మోషే తన చెయ్యి యెత్తి రెండుమారులు తన కఱ్ఱతో బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను; సమాజమును పశువులును త్రాగెను.
ERVTE   మోషే తన చేయి పై కెత్తి రెండుసార్లు బండను కొట్టాడు. బండనుండి నీళ్లు ప్రవహించటం మొదలయ్యింది. ప్రజలు, పశువులు నీళ్లు త్రాగారు.
IRVTE   అప్పుడు మోషే తన చెయ్యెత్తి రెండుసార్లు తన కర్రతో బండను కొట్టినప్పుడు నీళ్లు సమృద్ధిగా ప్రవహించాయి. సమాజం, పశువులూ తాగాయి. PEPS