Bible Language

Numbers 22:9 (NET) New English Translation

Versions

TEV   దేవుడు బిలామునొద్దకు వచ్చినీ యొద్దనున్న యీ మనుష్యులు ఎవరని అడుగగా
ERVTE   దేవుడు బిలాము దగ్గరకు వచ్చి, “నీతో ఉన్న మనుష్యులు ఎవరు?” అని అడిగాడు.
IRVTE   దేవుడు బిలాము దగ్గరికి వచ్చి “నీ దగ్గరున్న మనుషులు ఎవరు?” అన్నాడు.