Bible Language

Proverbs 17:1 (NET) New English Translation

Versions

TEV   రుచియైన భోజన పదార్థములున్నను కలహముతో కూడియుండిన ఇంటనుండుటకంటె నెమ్మది కలిగియుండి వట్టి రొట్టెముక్క తినుట మేలు.
ERVTE   ఇంట్లో ప్రతి ఒక్కరూ వాదులాడుతూ ఇంటినిండా భోజనం ఉండటంకంటె, శాంతి కలిగి భోంచేయటానికి ఒక ఎండిపోయన రొట్టెముక్క ఉంటే చాలు.