Bible Language

Proverbs 30:20 (NET) New English Translation

Versions

TEV   జారిణియొక్క చర్యయును అట్టిదే; అది తిని నోరు తుడుచుకొని నేను దోషము ఎరుగననును.
ERVTE   తన భర్తకు నమ్మకంగా లేని ఒక భార్య తాను ఏమీ తప్పు చేయనట్టు నటిస్తుంది. ఆమె భోంచేస్తుంది, స్నానం చేస్తుంది, నేను ఏమీ తప్పు చేయలేదు అంటుంది.
IRVTE   వ్యభిచారిణి మార్గం కూడా అలాటిదే. ఆమె తిని నోరు తుడుచుకుని నాకేం తెలియదంటుంది. PEPS