Bible Language

Psalms 106:2 (NET) New English Translation

Versions

TEV   యెహోవా పరాక్రమకార్యములను ఎవడు వర్ణింప గలడు? ఆయన కీర్తి యంతటిని ఎవడు ప్రకటింపగలడు?
ERVTE   యెహోవా నిజంగా ఎంత గొప్పవాడో ఒక్కరూ వర్ణించలేరు. ఒక్కరూ సరిపడినంతగా దేవుని స్తుతించలేరు.