Bible Language

Psalms 135:18 (NET) New English Translation

Versions

TEV   వాటినిచేయువారును వాటియందు నమి్మకయుంచు వారందరును వాటితో సమానులగుదురు.
ERVTE   మరియు విగ్రహాలను తయారు చేసిన మనుష్యులు సరిగ్గా విగ్రహాల్లాగానే అవుతారు. ఎందుకంటే వారికి సహాయం చేయాలని వారు విగ్రహాల మీదనే నమ్మకముంచారు.
IRVTE   వాటిని తయారు చేసేవాళ్ళు, వాటిపై నమ్మకముంచి పూజించే వాళ్లంతా వాటిలాగే అవుతారు.