Bible Language

Psalms 35:15 (NET) New English Translation

Versions

TEV   నేను కూలియుండుట చూచి వారు సంతోషించి గుంపుకూడిరి నీచులును నేనెరుగనివారును నా మీదికి కూడివచ్చి మానక నన్ను నిందించిరి.
ERVTE   అయితే నేను ఒక తప్పు చేసినప్పుడు మనుష్యులే నన్ను చూసి నవ్వారు. మనుష్యులు నిజంగా స్నేహితులు కారు. వాళ్లు నా చుట్టూరా చేరి, నా మీద పడ్డారు. వాళ్లను నేను కనీసం ఎరుగను.