Bible Language

Psalms 46:3 (NET) New English Translation

Versions

TEV   వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము.(సెలా.)
ERVTE   సముద్రాలు పొంగినను, చీకటితో నిండినను, భూమి, మరియు పర్వతాలు కంపించినను మేము భయపడము.