Bible Language

Psalms 62:7 (NET) New English Translation

Versions

TEV   నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము. నా బలమైన ఆశ్రయదుర్గము నా యాశ్రయము దేవునియందే యున్నది.
ERVTE   నా మహిమా విజయం దేవుని నుండి వస్తుంది. ఆయన నా బలమైన కోట. దేవుడు నా క్షేమ స్థానం
IRVTE   దేవునిలోనే నా రక్షణ, నా మహిమ. నా బలమైన దుర్గం, నా ఆశ్రయం ఆయనలోనే ఉన్నాయి.