Bible Language

Psalms 74:20 (NET) New English Translation

Versions

TEV   లోకములోనున్న చీకటిగల చోటులు బలాత్కారుల నివాసములతో నిండియున్నవి. కాగా నిబంధనను జ్ఞాపకము చేసికొనుము
ERVTE   నీ ఒడంబడికను జ్ఞాపకం చేసుకోనుము. దేశంలోని ప్రతి చీకటి స్థలంలోనూ బలాత్కారమే ఉంది.
IRVTE   నీ నిబంధన జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే లోకంలో ఉన్న చీకటి స్థలాలన్నీ బలాత్కారంతో నిండిపోయాయి.