Bible Language

Psalms 77:5 (NET) New English Translation

Versions

TEV   తొల్లిటి దినములను, పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకొందును.
ERVTE   గతాన్ని గూర్చి నేను తలపోస్తూ ఉండిపోయాను. చాలా కాలం క్రిందట సంభవించిన సంగతులను గూర్చి నేను ఆలోచిస్తూ ఉండిపోయాను.
IRVTE   గతించిన రోజులనూ గత కాలాన్నీ గురించి ఆలోచించాను,