Bible Language

Revelation 16:4 (NET) New English Translation

Versions

TEV   మూడవ దూత తన పాత్రను నదులలోను జలధారలలోను కుమ్మరింపగా అవి రక్తమాయెను.
ERVTE   మూడవ దూత తన పాత్రను నదులమీద, నీటి ఊటలమీద కుమ్మరించాడు. వాటి నీళ్ళు రక్తంగా మారాయి.
IRVTE   {మూడవ పాత్ర} PS మూడవ దూత తన పాత్రను నదుల్లోనూ నీటి ఊటల్లోనూ కుమ్మరించాడు. అప్పుడు నీళ్లన్నీ రక్తం అయ్యాయి.