Bible Language

Romans 10:5 (NET) New English Translation

Versions

TEV   ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెర వేర్చువాడు దానివలననే జీవించునని మోషే వ్రాయుచున్నాడు.
ERVTE   ధర్మశాస్త్రం ద్వారా లభించే నీతిని గురించి మోషే విధంగా వ్రాస్తున్నాడు: “ధర్మశాస్త్ర క్రియలు చేసే మానవుడు వీటి ద్వారా జీవిస్తాడు”