Bible Language

Romans 13:6 (NET) New English Translation

Versions

TEV   ఏలయనగా వారు దేవుని సేవకులైయుండి యెల్లప్పుడు సేవయందే పని కలిగియుందురు.
ERVTE   అధికారులు దేవుని సేవకులు. వాళ్ళు తమ కాలాన్నంతా దీని కోసమే ఉపయోగిస్తున్నారు. అందువల్లే మీరు పన్నులు చెల్లిస్తున్నారు.
IRVTE   కారణం చేతనే మీరు పన్నులు కడుతున్నారు. ఎందుకంటే అధికారులు ఎప్పుడూ పనిలోనే దేవుని సేవకులుగా సేవ చేస్తుంటారు.