Bible Language

Romans 14:7 (NET) New English Translation

Versions

TEV   మనలో ఎవడును తన కోసమే బ్రదుకడు, ఎవడును తన కోసమే చనిపోడు.
ERVTE   మనలో ఎవ్వరూ తమకోసం మాత్రమే బ్రతకటం లేదు. అదే విధంగా తమ కోసం మాత్రమే మరణించటం లేదు. మనం జీవిస్తున్నది ప్రభువు కొరకు జీవిస్తున్నాము.
IRVTE   మనలో ఎవరూ తన కోసమే బతకడు, తన కోసమే చనిపోడు.