Bible Language

Romans 3:13 (NET) New English Translation

Versions

TEV   వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు;వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది
ERVTE   "వాళ్ళనోళ్ళు తెరుచుకొన్న సమాధుల్లా ఉన్నాయి. వాళ్ళ నాలుకలు మోసాలు పలుకుతూ ఉంటాయి;" కీర్తన 5:9 "వాళ్ళ పెదాలపై పాము విషం ఉంటుంది!" కీర్తన 140:3
IRVTE   వారి గొంతుక తెరచి ఉన్న సమాధిలాగా ఉంది.
వారు నాలుకతో మోసం చేస్తూ ఉంటారు.
వారి పెదవుల కింద పాము విషం ఉంది.