Bible Language

1 John 5:8 (NLV) New Life Verson

Versions

TEV   మనము మనుష్యుల సాక్ష్యము అంగీకరించుచున్నాము గదా! దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి యిచ్చినదే.
ERVTE   ఆత్మ, నీళ్లు, రక్తం ముగ్గురూ ఒకే సాక్ష్యాన్ని చెపుతున్నారు.
IRVTE   ఆత్మ, నీళ్ళు, రక్తం-ఈ మూడూ ఒకే సాక్ష్యం చెబుతున్నాయి.