Bible Language

1 Kings 7:8 (NLV) New Life Verson

Versions

TEV   లోపలి ఆవరణములో తన నివాసపు ఇంటిని విధముగానే కట్టించెను. మరియు సొలొమోను తాను వివాహమైన ఫరో కుమార్తెకు మంటపమువంటి యొక నగరును కట్టించెను.
ERVTE   సొలొమోను నివసించే ఇల్లు న్యాయ సభాస్థలానికి బాగా వెనుక భాగంలో వుంది. అదే రకమైన మరియొక ఇంటిని తన భార్యకై నిర్మింపజేశాడు. తన భార్య ఈజిప్టు రాజు కుమారై.
IRVTE   సొలొమోను లోపలి ఆవరణలో తన రాజప్రాసాదాన్ని విధంగానే కట్టించాడు. తన భార్య అయిన ఫరో కుమార్తెకు ఇదే నమూనాలో మరొక అంతఃపురం కట్టించాడు. PEPS