Bible Language

1 Peter 4:5 (NLV) New Life Verson

Versions

TEV   సజీవుల కును మృతులకును తీర్పుతీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారుత్తరవాదులైయున్నారు.
ERVTE   అయితే చనిపోయిన వాళ్ళ మీద బ్రతికియున్న వాళ్ళ మీద, తీర్పు చెప్పే దేవునికి వాళ్ళు సమాధానం చెప్పుకోవలసిఉంటుంది.
IRVTE   బతికున్న వారికీ చనిపోయిన వారికీ తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నవాడికి వారు లెక్క అప్పజెప్పాలి.