Bible Language

Judges 2:22 (NLV) New Life Verson

Versions

TEV   యెహోషువ చనిపోయిన కాలమున శేషించిన జనములలో జనమును వారి యెదుటనుండి నేను వెళ్లగొట్టను.
ERVTE   ఇశ్రాయేలు ప్రజలను పరీక్షించేందుకు నేను రాజ్యాలను ప్రయోగిస్తాను. ఇశ్రాయేలు ప్రజలు, వారి పూర్వీకులు యెహోవా ఆజ్ఞలను పాటించినట్టుగా, పాటించగలరేమో నేను చూస్తాను.”
IRVTE   అందుకని యెహోషువ చనిపోయిన కాలంలో మిగిలిన శత్రుజాతుల్లో జనాంగాన్నీ వాళ్ళ దగ్గర నుంచి నేను వెళ్లగొట్టను.”