Versions
TEV ఆ సమయమందు చతుర్థాధిపతియైన హేరోదు యేసునుగూర్చిన సమాచారము విని
ERVTE ఆ కాలంలో గలిలయకు అధిపతియైన హేరోదు యేసును గురించి విన్నాడు.
IRVTE {బాప్తిసమిచ్చే యోహాను వధ} (మార్కు 6:14-29; లూకా 9:7-9) PS ఆ సమయాన రాష్ట్రాధికారి హేరోదు యేసు గురించిన వార్త విని,