Bible Language

Matthew 18:35 (NLV) New Life Verson

Versions

TEV   మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వక ముగా క్షమింపనియెడల నా పరలోకపు తండ్రియు ప్రకారమే మీయెడల చేయుననెను.
ERVTE   మీలో ప్రతి ఒక్కరూ మీ సోదరుణ్ణి మనసారా క్షమించక పోతే పరలోకంలో వున్న నా తండ్రి మీ పట్ల రాజులాగే ప్రవర్తిస్తాడు.”
IRVTE   మీలో ప్రతి ఒక్కడూ తన సోదరుడి తప్పిదాల విషయంలో హృదయపూర్వకంగా క్షమించకపోతే నా పరలోకపు తండ్రి కూడా మీకు విధంగానే చేస్తాడు” అని వారితో చెప్పాడు. PE