Bible Language

Psalms 13:3 (NLV) New Life Verson

Versions

TEV   యెహోవా నా దేవా, నామీద దృష్టియుంచి నాకుత్తరమిమ్ము
ERVTE   నా దేవా, యెహోవా, నన్ను చూడుము. నా ప్రశ్నలకు జవాబిమ్ము. నన్ను జవాబు తెలుసుకోనిమ్ము. లేదా నేను చనిపోతాను!
IRVTE   యెహోవా నా దేవా, నాపై చూపు నిలిపి నాకు జవాబివ్వు. నా కళ్ళు వెలిగించు, లేకపోతే నేను నిద్రలోనే చనిపోతాను.