Bible Language

Acts 16:12 (NLV) New Life Verson

Versions

TEV   మాసిదోనియ దేశములో ప్రాంతమునకు అది ముఖ్యపట్టణమును రోమీయుల ప్రవాసస్థానమునై యున్నది. మేము కొన్నిదినములు పట్టణములో ఉంటిమి.
ERVTE   అక్కడి నుండి ప్రయాణమై రోము సామ్రాజ్యంలోని ఫిలిప్పీకి వెళ్ళాం. ఫిలిప్పీ మాసిదోనియలోని ప్రాంతంలో చాలా ముఖ్యమైన పట్టణం. మేము పట్టణంలో చాలా రోజులు గడిపాము.
IRVTE   మాసిదోనియ దేశంలో ప్రాంతానికి అది ముఖ్య పట్టణం, రోమీయుల వలస ప్రదేశం. మేము కొన్ని రోజులు పట్టణంలో ఉన్నాం.