Bible Language

Colossians 2 (NLV) New Life Verson

Versions

TEV   మీ కొరకును, లవొదికయ వారి కొరకును, శరీర రీతిగా నా ముఖము చూడనివారందరికొరకును
ERVTE   మీ కోసం, లవొదికయలో ఉన్న వాళ్ళకోసం, నన్ను ఇంతవరకూ కలుసుకోకుండా వున్న వాళ్ళకోసం నేను ఎంత శ్రమిస్తున్నానో మీరు గ్రహించాలని నా కోరిక.
IRVTE   ఎందుకంటే మీ కోసమూ, లవొదికయ పట్టణంలోని వారి కోసమూ, నన్ను చూడని వారందరి కోసమూ నేను ఎంత తీవ్ర పోరాటం చేస్తున్నానో మీరు తెలుసుకోవాలి.