Bible Language

Colossians 2:20 (NLV) New Life Verson

Versions

TEV   మీరు క్రీస్తుతోకూడ లోకముయొక్క మూలపాఠ ముల విషయమై మృతిపొందినవారైతే లోకములో బ్రదుకు చున్నట్టుగా
ERVTE   మీరు క్రీస్తుతో మరణించినప్పుడే ప్రపంచం యొక్క ప్రాథమిక నియమాల నుండి స్వేచ్ఛను పొందారు. మరి అలాంటప్పుడు ప్రపంచానికి చెందిన వాళ్ళైనట్లు ప్రాథమిక నియమాలను ఎందుకు పాటిస్తున్నారు:
IRVTE   ప్రాపంచిక మూల సూత్రాల విషయంలో మీరు క్రీస్తుతో కూడా మరణించారు కాబట్టి వాటి కిందనే ఇంకా బ్రతుకుతున్నట్టుగా నియమాలకు మీరెందుకు లోబడి ఉండాలి?