Bible Language

Ephesians 4:10 (NLV) New Life Verson

Versions

TEV   దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశమండలము లన్నిటికంటె మరి పైకి ఆరోహణమైన వాడునై యున్నాడు.
ERVTE   క్రిందికి దిగి వచ్చిన వాడే ఆకాశములను దాటి పైకి వెళ్ళాడు. విధంగా పైకి వెళ్ళి లోకాలన్నిటిని నింపి వేసాడు.
IRVTE   అలా దిగినవాడే తానే సమస్తాన్నీ నింపేలా ఆకాశ మహాకాశాలన్నింటినీ దాటి, ఎంతో పైకి ఎక్కిపోయాడు. PS