Bible Language

Ephesians 5:9 (NLV) New Life Verson

Versions

TEV   వెలుగు ఫలము సమస్తవిధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది.
ERVTE   ఎందుకంటే వెలుగునుండి మంచితనము, నీతి అనే ఫలాలు లభిస్తాయి.
IRVTE   ఎందుకంటే వెలుగు ఫలం మంచితనం, నీతి, సత్యం.