Bible Language

Ezekiel 1:19 (NLV) New Life Verson

Versions

TEV   జీవులు కదలగా చక్రములును వాటి ప్రక్కను జరిగెను, అవి నేలనుండి లేచినప్పుడు చక్ర ములుకూడ లేచెను.
ERVTE   జంతువులతోపాటు చక్రాలు ఎప్పుడూ కదు లుతూనే ఉండేవి. జంతువులు ఆకాశంలోకి లేచినప్పుడు వాటితోపాటు చక్రాలు కూడా లేచేవి.
IRVTE   జీవులు కదిలినప్పుడల్లా వాటితో పాటు చక్రాలు కూడా కదిలాయి. జీవులు భూమి పై నుండి పైకి లేచినప్పుడు చక్రాలు కూడా లేచాయి.