Bible Language

Ezekiel 21:9 (NLV) New Life Verson

Versions

TEV   నరపుత్రుడా, నీవు మాటలు ప్రకటనచేసి ఇట్లనుముయెహోవా సెలవిచ్చున దేమనగా అదిగో ఖడ్గము ఖడ్గమే కనబడుచున్నది, అది పదునుగలదై మెరుగుపెట్టియున్నది.
ERVTE   “నరపుత్రుడా, నా తరపున ప్రజలతో మాట్లాడు. విషయాలు తెలియజెప్పు, ‘నా ప్రభువైన యెహోవా విషయాలు చెబుతున్నాడు: “‘చూడండి, ఒక కత్తి, పదును గల కత్తి మెరుగుదిద్దిన కత్తి.
IRVTE   “నరపుత్రుడా, ప్రవచించి ఇలా చెప్పు, PEPS ‘ప్రభువు చెప్పేదేమంటే, ఒక కత్తి, ఒక కత్తి! అది పదునుపెట్టి ఉంది. PEPS అది మెరుగుపెట్టి ఉంది. PEPS