Bible Language

Genesis 12:7 (NLV) New Life Verson

Versions

TEV   యెహోవా అబ్రా మునకు ప్రత్యక్షమయినీ సంతానమునకు దేశ మిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను.
ERVTE   అబ్రాముకు యెహోవా ప్రత్యక్షమయ్యి, “ఈ దేశాన్ని నీ సంతానానికి ఇస్తాను” అన్నాడు. స్థలంలో అబ్రాముకు యెహోవా ప్రత్యక్షమయ్యాడు. కనుక స్థలంలో యెహోవాను ఆరాధించటానికి అబ్రాము ఒక బలిపీఠం కట్టాడు.
IRVTE   యెహోవా అబ్రాముతో “నీ వారసులకు లేక సంతానానికి దేశాన్ని ఇస్తాను” అని చెప్పాడు. అక్కడ అతడు యెహోవాకు హోమ బలి అర్పించాడు. PEPS