Bible Language

Genesis 38:30 (NLV) New Life Verson

Versions

TEV   తరువాత తన చేతిని తొగరుగల అతని సహోదరుడు బయటికివచ్చెను. అతనికి జెరహు అను పేరు పెట్టబడెను.
ERVTE   తర్వాత రెండో శిశువు పట్టాడు. చేతికి ఎర్రదారం కట్టబడిన శిశువు వీడు. వారు వాడికి జెరహు అనే పేరు పెట్టారు.
IRVTE   తరువాత చేతికి దారం కట్టి ఉన్న అతని సోదరుడు బయటికి వచ్చాడు. అతనికి ప్రకాశ మానమైన ఎరుపు రంగు. జేగురు రంగు. జెరహు” అని పేరు పెట్టారు. PE