Bible Language

Genesis 38:6 (NLV) New Life Verson

Versions

TEV   యూదా తన జ్యేష్ఠకుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెండ్లి చేసెను.
ERVTE   యూదా తన మొదటి కుమారుడైన ఏరుకు భార్యగా ఒక అమ్మాయిని ఏర్పాటు చేసాడు. అమ్మాయి పేరు తామారు.
IRVTE   యూదా తన పెద్ద కొడుకు ఏరుకి తామారు అనే యువతిని పెళ్ళి చేశాడు.