Bible Language

Genesis 49:8 (NLV) New Life Verson

Versions

TEV   యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు నీ చెయ్యి నీ శత్రువుల మెడమీద ఉండును నీ తండ్రి కుమారులు నీ యెదుట సాగిలపడుదురు.
ERVTE   “యూదా, నీ సోదరులు నిన్ను పొగడుదురు. నీవు నీ శత్రువులను ఓడిస్తావు. నీ సోదరులు నీకు సాగిలపడ్తారు.
IRVTE   యూదా, నీ సోదరులు నిన్ను స్తుతిస్తారు. PEPS నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉంటుంది. PEPS నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడతారు.