Bible Language

Hosea 4:9 (NLV) New Life Verson

Versions

TEV   కాబట్టి జనులకు ఏలాగో యాజకులకును ఆలాగే సంభవించును; వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షింతును, వారి క్రియలనుబట్టి వారికి ప్రతికారము చేతును.
ERVTE   కనుక ప్రజలకంటే యాజకులు వేరుగా ఏమీలేరు. వారు చేసిన వాటి విషయమై నేను వారిని శిక్షిస్తాను. వారు చేసిన వాటికోసం నేను వారికి తగిన శిక్ష విధిస్తాను.
IRVTE   కాబట్టి జనులకు ఎలాగో యాజకులకూ అలాగే జరుగుతుంది. PEPS వారి దుర్మార్గాన్ని బట్టి నేను వారిని శిక్షిస్తాను. PEPS వారి క్రియలనుబట్టి వారందరికీ ప్రతీకారం చేస్తాను. PEPS