Bible Language

Isaiah 10:25 (NLV) New Life Verson

Versions

TEV   వారిని నాశనము చేయుటకు నా ఉగ్రత తిరుగును.
ERVTE   అయితే కొంచెం కాలం కాగానే నా కోపం నిలిచిపోతుంది. అష్షూరు మిమ్మల్ని తగినంతగా శిక్షించిందని నేను తృప్తి పడతాను.
IRVTE   అతనికి భయపడవద్దు. ఇంక కొద్ది కాలమైన తరువాత నీ మీద నా కోపం చల్లారుతుంది. నా కోపం అతని నాశనానికి దారి తీస్తుంది.”