Bible Language

Isaiah 36:15 (NLV) New Life Verson

Versions

TEV   యెహోవాను బట్టి మిమ్మును నమి్మంచియెహోవా మనలను విడిపించును; పట్టణము అష్షూరు రాజు చేతిలో చిక్కక పోవునని హిజ్కియా చెప్పుచున్నాడే.
ERVTE   ‘యెహోవా మీద విశ్వాసం ఉంచండి, యోహోవా మనలను రక్షిస్తాడు. అష్షూరు రాజు మన పట్టణం గెలవకుండా యెహోవా చేస్తాడు’ అని హిజ్కియా చెప్పినప్పుడు అతని మాటలు నమ్మవద్దు.
IRVTE   ‘యెహోవా మనలను విడిపిస్తాడు, పట్టణం అష్షూరు రాజు చేతిలో చిక్కదు’ అని చెబుతూ హిజ్కియా మిమ్మల్ని నమ్మిస్తున్నాడు.