Bible Language

Isaiah 5:11 (NLV) New Life Verson

Versions

TEV   మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాల రాత్రివరకు పానముచేయువారికి శ్రమ.
ERVTE   మీరు ఉదయాన్నే లేచి మద్యం తాగాలని చూస్తుంటారు. ద్రాక్షారసంతో మత్తెక్కి రాత్రి చాలాసేపు మెళకువగా ఉంటారు.
IRVTE   మద్యం తాగుదామని తెల్లారే లేచి తమకు మంట పుట్టించే దాకా చాలా రాత్రి వరకూ ద్రాక్షారసం తాగే వారికి బాధ.