Bible Language

Jeremiah 50:8 (NLV) New Life Verson

Versions

TEV   బబులోనులోనుండి పారిపోవుడి కల్దీయులదేశములోనుండి బయలువెళ్లుడి మందలకు ముందు మేకపోతులు నడుచునట్లు ముందర నడువుడి.
ERVTE   “బబులోను నుండి పారిపొండి. కల్దీయుల రాజ్యాన్ని వదిలిపొండి. మందముందు నడిచే మేకలు మాదిరి వుండండి.
IRVTE   బబులోనులో నుండి బయల్దేరండి. కల్దీయుల దేశంలో నుండి పారిపోండి.
మందకు ముందు నడిచే మేకపోతుల్లా ప్రజలకు ముందు నడవండి.