Bible Language

Jeremiah 51:17 (NLV) New Life Verson

Versions

TEV   తెలివిలేక ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు పోతపోయు ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానమొందును అతడు పోతపోసినది మాయారూపము దానిలో ప్రాణమేమియు లేదు.
ERVTE   కాని ప్రజలు బహుమూర్ఖులు. దేవుడు ఏమి చేశాడో తెలిసికోలేరు. నేర్పరులైన పనివారు బూటకపు దేవతల విగ్రహాలను చేస్తారు. విగ్రహాలన్నీ బూటకపు దేవతలే. కావున పని వాడు ఎంత మూర్ఖుడో అవి చాటి చెపుతాయి. విగ్రహాలు నిర్జీవ ప్రతిమలు.
IRVTE   జ్ఞానం లేని ప్రతి ఒక్కడూ జంతువులా మారతాడు. లోహంతో పోత పోసి విగ్రహాలు చేసేవాడికి విగ్రహాల మూలంగానే అవమానం కలుగుతుంది.
ఎందుకంటే వాడు పోత పోసి చేసేది మోసపు విగ్రహాలే. వాటిలో ప్రాణం ఉండదు.