Bible Language

John 7:33 (NLV) New Life Verson

Versions

TEV   యేసు ఇంక కొంతకాలము నేను మీతోకూడ నుందును; తరువాత నన్ను పంపినవానియొద్దకు వెళ్లుదును;
ERVTE   కనుక యేసు ప్రజలతో, “నేను మీతో కొద్దికాలమే ఉంటాను. తర్వాత నన్ను పంపిన వాని దగ్గరకు వెళ్తాను.
IRVTE   యేసు మాట్లాడుతూ, “నేను ఇంకా కొంత కాలం మాత్రమే మీతో ఉంటాను. తరువాత నన్ను పంపినవాడి దగ్గరికి వెళ్ళిపోతాను.