Bible Language

Lamentations 1:9 (NLV) New Life Verson

Versions

TEV   దాని యపవిత్రత దాని చెంగులమీద నున్నది దాని కడవరి స్థితిని అది జ్ఞాపకము చేసికొనక యుండెను అది ఎంతో వింతగా హీనదశ చెందినది దాని నాదరించువాడొకడును లేకపోయెను. యెహోవా, శత్రువులు అతిశయిల్లుటచేత నాకు కలిగిన శ్రమను దృష్టించుము.
ERVTE   యెరూషలేము చీర చెంగులు మురికి అయ్యాయి. తనకు జరిగబోయే విషయాలను గూర్చి ఆమె ఆలోచించలేదు. ఆమె పతనం విస్మయం కలుగజేస్తుంది. ఆమెను ఓదార్చటానికి ఆమెకు ఎవ్వరూలేరు. “ఓ ప్రభూ, నేనెలా బాధపడ్డానో చూడు! తనెంత గొప్పవాడినని నాశత్రువు అనుకొంటున్నాడో చూడు!” అని ఆమె అంటూ ఉంది.
IRVTE   దాని చెంగులకు మురికి అంటింది. PEPS దాని ఎదుట ఉన్న శిక్ష అది గుర్తు చేసుకోలేదు. PEPS అది ఎంతో వింతగా పతనం అయ్యింది. PEPS దాన్ని ఆదరించేవాడు ఒక్కడూ లేడు. PEPS యెహోవా, నాకు కలిగిన బాధ చూడు. PEPS శత్రువులు ఎంత బలంగా ఉన్నారో చూడు! PEPS