Bible Language

Leviticus 16:26 (NLV) New Life Verson

Versions

TEV   విడిచిపెట్టే మేకను వదలినవాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో దేహము కడుగుకొని తరువాత పాళెములోనికి రావలెను.
ERVTE   “విడిచిపెట్టే మేకను అరణ్యంలో విడిచి పెట్టిన వ్యక్తి తన బట్టలు ఉతుక్కొని, నీళ్లలో స్నానం చేయాలి. తర్వాత వ్యక్తి బసలోనికి రావచ్చును.”
IRVTE   విడిచిపెట్టే మేకని వదిలి వచ్చిన వ్యక్తి తన బట్టలు ఉతుక్కుని స్నానం చేయాలి. తరువాత అతడు శిబిరంలోకి రావచ్చు. PEPS