Bible Language

Leviticus 27:20 (NLV) New Life Verson

Versions

TEV   అతడు పొలమును విడిపింపనియెడ లను వేరొకనికి దాని అమి్మనయెడలను మరి ఎన్నటికిని దాని విడిపింప వీలుకాదు.
ERVTE   “ఆ వ్యక్తి పొలాన్ని తిరిగి కొనకపోతే, అప్పుడు పొలం ఎల్లప్పుడూ యాజకులకే చెందుతుంది. ఒకవేళ భూమిని మరొకరికి అమ్మివేస్తే, మొదటి వ్యక్తి తిరిగి పొలం కొనేందుకు వీల్లేదు.
IRVTE   అతడు పొలాన్ని విడిపించకపోతే లేదా దాన్ని వేరొకడికి అమ్మితే ఇక ఎన్నటికీ దాన్ని విడిపించడం వీలు కాదు.